ఇవాళ, రేపు హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ ఆంక్షలు..వివరాలు ఇవే

-

హైదరాబాద్ మహ నగర వాసులకు బిగ్‌ అలర్ఠ్. హైదరాబాద్‌ లో ఇవాళ , రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. హుస్సేన్‌ సాగర్‌ చుట్టురా ఇవాళ , రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. నిమజ్జనంలో భాగంగా హుస్సేన్ సాగర్ తీరానికి బయలుదేరాయి ఘణనాథులు. దీంతో పలుచోట్ల ఉదయం 5 గంటల నుండి తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది.

Traffic restrictions in Hyderabad today and tomorrow

హుస్సేన్ సాగర్, కవదిగూడ, బైబిల్ హౌస్, ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, లకిడికపూల్, లిబర్టీ, నాంపల్లి, మొజంజాహి మార్కెట్, జామ్ బాగ్, బేగం బజార్, అయోధ్య జంక్షన్, టెలిఫోన్ భవన్ తదితర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఉంది. 5 గంటలుగా దారి పకు చోట్ల దారి పొడవురా నిలిచిపోయాయి వాహనాలు. కాబట్టి ఇవాళ, రేపు హుస్సేన్‌ సాగర్‌ చుట్టురా ఇతర వాహనాలు రాకుడదని పోలీసులు చెబుతున్నారు. ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచనలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version