తెలంగాణ SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్… అక్టోబర్‌లో ట్రైనింగ్!

-

తెలంగాణ SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్… అక్టోబర్‌లో ట్రైనింగ్ జరుగనుంది. SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు TSLPRB 28 కేంద్రాల్లో ట్రైనింగ్ ఇవ్వనుంది. SI జాబితాను ఇప్పటికే వెల్లడించగా… కానిస్టేబుల్ ల తుది జాబితాను ఈ నెలఖరులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో వెలువరించమంది.

అన్ని సక్రమంగా జరిగితే అక్టోబర్ 1 నుంచి శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మహిళల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సరిపడా మైదానాలు లేకపోవడంతో TSSPకి సెలెక్ట్ అయిన వారికి రెండో విడతలో ట్రైనింగ్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news