హైదరాబాదులో పని చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డేంజర్ బెల్స్. తాజాగా హైటెక్ సిటీ లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఆరోగ్యం… వైద్యులు సంచలన ప్రకటన చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు లావై పోతున్నారని.. వైద్యులు వెల్లడించారు. 80 శాతం మంది ఐటి ఉద్యోగులకు అధిక బరువు సమస్య ఉందని… స్పష్టం చేశారు.

శారీరక శ్రమ లేకపోవడం అలాగే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడంతో ఉబకాయం.. వస్తోందని వైద్యులు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ వ్యాప్తంగా… 60 శాతం పైగా….. మందికి అధిక బరువు సమస్య చోటుచేసుకుందని.. తెలిపారు.
30% మందికి పైగా బాడీ ఫ్యాట్ ఎక్కువ ఒబేసిటీ సమస్య కూడా ఉం దని చెబుతు న్నారు వైద్యులు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాబట్టి ఇకపైన సాఫ్ట్వేర్ ఉద్యోగులు కచ్చితంగా.. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు వార్నింగ్ ఇస్తున్నారు. లేకపోతే పెను ప్రమాదాలు ఉంటాయని అంటుంటున్నారు. పొద్దున అలాగే సాయంత్రం వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
టెకీలు లావైపోతున్నారు
హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉండే…80 శాతం మంది ఐటీ ఉద్యోగులకు అధిక బరువు సమస్య
శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్‌తో ఊబకాయం
దేశవ్యాప్తంగా 60 శాతంపైగా మందికి అధిక బరువు సమస్య
30 శాతం మందికి బాడీ ఫ్యాట్ ఎక్కువై ఒబేసిటీ సమస్య#HitechCity… pic.twitter.com/STkH77OKXI
— PulseNewsBreaking (@pulsenewsbreak) March 5, 2025