కేరళ నుండి కడవల్ డాగ్స్ తెచ్చాం.. రేపు రోబోలను తెస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ SLBC టన్నెల్ వద్దకు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడారు. SLBC టన్నెల్ వద్దకు 2,3 రోజుల్లో మళ్లీ వస్తా.. అప్పుడు మా ప్రోగ్రెస్ చెప్తానన్నారు.

సీఎం స్థాయికి తగ్గట్టు 11వ తేదీన హైదరాబాద్ లో సమీక్ష నిర్వహిస్తాడని తెలిపారు. సహాయక చర్యలు చేసే టీంకి కూడా లోపలికి వెళ్తే లైఫ్ రిస్క్ ఉందని వివరించారు.రేపు రోబోలను తెస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.