Uttam Kumar Reddy

ప్రకాష్ రాజ్ ఓ బఫూన్…. మా ఎన్నికల్లో ఓడిపోయాడు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో  రాహుల్ గాంధీ టూర్ జోష్ నింపింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలకు, నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్థేశం చేశారు. వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులపై హామీల వర్షం కురిపించాడు. దీంతో ఇన్నాళ్లు టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలు ఒక్కసారిగా తొలిగిపోయి... అంతా ఒక్కతాటిపైకి వచ్చిన వాతావరణం కనిపిస్తోంది....

రాహుల్ గాంధీ సభలో రైతు రుణమాఫీ, కౌలు రైతుల సంక్షేమంపై కీలక ప్రకటన: ఉత్తమ్ కుమార్ రెడ్డి

వరి కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ నాటకం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో దిగుబడి వస్తున్నా.. ముదునష్టపు టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవలేదని... ఎప్రిల్ మొదటి వారంలో వరి కల్లాల్లోకి వచ్చిన బస్తాలు కూడా కొనుగోలు...

వాహ్‌..కాంగ్రెస్.. జానారెడ్డిని మ‌ర్వ‌లేద‌న్న‌మాట‌..

బీజేపీలో ఓ క‌ల్చ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఆక‌ర్శించేలా చేస్తుంది. అదే..క‌ష్ట‌కాలంలో..పార్టీ అధికారంలో లేకున్నా.. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న‌వారిని ఏదో ఒక‌రీతిలో గౌర‌వించ‌డం. మ‌న‌మెప్పుడైనా అనుకున్నామా..? ఊహించామా..? విద్యాసాగ‌ర్ రావు మహారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అవుతార‌ని? మిజోరం గ‌వ‌ర్న‌ర్ గా కంబంపాటి హ‌రిబాబు నియ‌మితుల‌వుతార‌ని? అంతెందుకు ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలిపించుకోలేని బీజేపీ త‌మిళ‌నాడు అధ్య‌క్షురాలిగా...

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి : ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికలు వస్తాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... కూడా ప్రతి సారి తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతూనే ఉన్నారు. కెసిఆర్ తప్పకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. అయితే ముందస్తు ఎన్నికలపై తాజాగా...మాజీ...

నల్గొండ.. పంజాబ్ అసెంబ్లి ఎన్నికల AICC పరిశీలకులుగా ఉత్తమ్

పంజాబ్ అసెంబ్లి ఎన్నికలకు AICC పరిశీలకులుగా నల్లగొండ పార్లమెంటు సభ్యులు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. స్థానిక నాయకులతో కలిసి అమృతసర్ లోని స్వర్ణ దేవాలయంలోని శ్రీ హర్ మందిర్ సాహిబ్ వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ లో సిక్కు మత ప్రధాన కేంద్రమైన అకల్...

ఎంపీ ఉత్తమ్‌, జానారెడ్డి సమక్షంలోనే గొడవ.

నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో రసాభాస నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి సమక్షంలోనే గొడవ జరిగింది. వేదికపైకి బీ.ఎల్.ఆర్‌ను పిలవకపోవడంతో అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి జోక్యంతో వివాదం సద్దుమణిగింది. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా చోటుచేసుకోలేదు.

పలు కార్యక్రమాలలో పాల్గొననున్న ఎంపీ

నల్గొండ ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం కోదాడ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు అనంతగిరి మండల బూత్ ఎన్ రోలర్స్ సమావేశానికి, మధ్యాహ్నం 1 గంటకు కోదాడ పట్టణ, మండల బూత్ ఎన్ రోలర్స్ సమావేశానికి, సాయంత్రం 4 గంటలకు మోతె మండలం ఎన్ రోలర్స్ సమావేశానికి...

ఎమ్మెల్యేగా సైదిరెడ్డికి ఇదే చివరిసారి: ఉత్తమ్

హుజూర్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సైదిరెడ్డికి ఇదే తొలి, చివరిసారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం గరిడేపల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 50 వేల మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని బూత్ ల్లో, ప్రతి...

కెసిఆర్ ను తెలంగాణ రైతులు బొంద పెట్టడం ఖాయం : ఉత్తమ్

బిజేపి, టిఆర్ఎస్ సర్కార్ లపై ఉత్తమ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. వడ్ల కొనుగోలు విషయం లో బీజేపీ..టిఆర్ఎస్ ల చేతగాని తనం స్పష్టంగా కనిపిస్తుందని... కెసిఆర్ అసమర్ధత వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతులు కెసిఆర్ ని.. బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించారు ఉత్తమ్. లాస్ట్ ఇయర్ యాసంగి లో...

ఉత్తమ్ అడ్డాలో తీన్మార్ మల్లన్న..అంత ఈజీ కాదుగా!

తీన్మార్ మల్లన్న...సొంతంగా కింది స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగిన నేత. ఒక యూట్యూబ్ చానల్ ద్వారా ప్రజా సమస్యలని వినిపిస్తూ..ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ముందుకు నడిచిన నాయకుడు. ఇక సొంతంగా తనకంటూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. అలాగే ఇండిపెండెంట్‌గా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసి అధికార టీఆర్ఎస్‌కు చెమటలు పట్టించారు. అలా తమకు కొరకరాని...
- Advertisement -

Latest News

మరణించే ముందు పరిస్థితి ఇలా ఉంటుందంటున్న అధ్యయనాలు..!

కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం అంటే చాలామంది భలే ఇంట్రస్ట్ ఉంటుంది.. దెయ్యాలు, క్రైమ్ స్టోరీస్, మరణించే ముందు ఎలా ఉంటుంది.. ఇలాంటి టాపిక్స్ వచ్చాయంటే.....
- Advertisement -

ఈ అందమైన సిటీ మన దేశంలోనే ఉంది.. ఎక్కడో తెలుసా?

కొన్ని దేశాల్లో నగరాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి..ఫారిన్ ను తలపించే అందమైన నగరాలు మన దేశంలో కూడా ఉన్నాయని అంటున్నారు.అవును అండి.. మీరు విన్నది నిజమే..ప్రపంచాన్ని తలదన్నే ఎన్నో అందాలు, సుందర...

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించడానికి సిద్ధమవుతున్న నాచురల్ స్టార్ హీరో..!!

కే జి ఎఫ్ సినిమా తో ప్రస్తుతం ఎక్కడ చూసినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే కే జి ఎఫ్ 3 పూర్తయిన వెంటనే ఎన్టీఆర్...

కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. అయితే ఏ పంట వేసిన కూడా...

టిడిపి నన్ను వాడుకుంది..నేను కొన్ని పార్టీలను వాడుకున్నా..తప్పేముంది..?: ఆర్ కృష్ణయ్య

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందని.. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నాడని బిసి ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య...