వాల్మీకి బోయ కులస్థులను బీసీల్లో కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని సీఎం కీసీఆర్ ఆరోపించారు. బోయలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపినా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అలంపూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. తెలంగాణలో ఆర్డీఎస్ 1952లో ప్రారంభమైందని, దాని ద్వారా 85 వేల ఎకరాలు పారాల్సి ఉండెనని, అయితే, దాన్నుంచి కూడా రాయలసీమ నాయకులు అక్రమంగా నీళ్లు తరలించుకుని పోయారని ఆయన విమర్శించారు.
వాల్మీకి బోయ కులస్థులను బీసీల్లో కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని సీఎం కీసీఆర్ ఆరోపించారు. బోయలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అలంపూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. తెలంగాణలో ఆర్డీఎస్ 1952లో ప్రారంభమైందని, దాని ద్వారా 85 వేల ఎకరాలు పారాల్సి ఉండెనని, అయితే, దాన్నుంచి కూడా రాయలసీమ నాయకులు అక్రమంగా నీళ్లు తరలించుకుని పోయారని ఆయన విమర్శించారు.