వకీల్ సెలూన్ పై మహిళ సెల్ఫీ వీడియో !

-

వకీల్ సెలూన్ పై ఫేక్ ప్రచారం జరుగుతోంది అంటూ ఓ మహిళ సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. వకీల్ సాబ్ మెడిసిన్ వల్ల మంచి రిజల్ట్ వచ్చిందని పేర్కొంది మహిళా. ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవంటోంది మహిళ.

Woman’s selfie video at Vakeel Salon

కాగా బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ బడా మోసం చేశారు. ఢిల్లీ నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ పాతబస్తీకి వచ్చిన వకీల్ అనే యువకుడు బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ బడా మోసం చేసాడు. బిగ్ బాస్ పేరుతో పాతబస్తీలో సెలూన్ షాప్ నడిపిస్తున్నాడు వకీల్. గుండు గీసి కెమికల్స్ రాసి పంపిస్తున్నాడు వకీల్. ఒక్కో గుండుకి రూ.200 వసూలు చేస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news