BREAKING : పోలీసులకు హారతి ఇచ్చిన వైఎస్ షర్మిల

-

తెలంగాణ పోలీసులకు తన ఇంటి ముందు హారతి ఇచ్చారు వైఎస్ షర్మిల. ఇవ్వాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు వైఎస్ షర్మిల. ఈ తరుణంలోనే.. వైఎస్‌ షర్మిలను హౌజ్ అరెస్టు అయ్యారు. ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరిస్తున్నారు.

అయితే.. ఈ తరుణంలోనే.. హౌజ్ అరెస్టు చేసిన పోలీసులకు తన ఇంటి ముందు హారతి ఇచ్చారు వైఎస్ షర్మిల. గజ్వేల్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా పోలీసులకు హారతి పట్టారు వైఎస్ షర్మిల రెడ్డి. అంతేకాదు.. సిఎం కేసీఆర్ తీరుకు నిరసన గా సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version