కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్‌ షర్మిల

-

కాంగ్రెస్‌ పార్టీలో చేరారు వైఎస్‌ షర్మిల. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ…కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) విలీనం అయిందని చెప్పారు.

YS Sharmila joined the Congress party

వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు షర్మిల. వైఎస్సార్‌ జీవితమంతా కాంగ్రెస్‌ కోసం పనిచేశారు.. నేను మా నాన్న వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తున్నానన్నారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version