రామ్ చరణ్ తో సినిమా చెయ్యను.. ఆ బడా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తన నటన తో తనేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో చరణ్ క్రేజ్ మరింత పెరిగింది ప్రస్తుతం చరణ్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తన నటకతో ఎంతో మంది అభిమానుల్ని ఆకట్టుకుంటూ ఉంటాడు. ఏకంగా గ్లోబల్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. అటువంటి హీరో పక్కన ఒక హీరోయిన్ నటి నటించడానికి ఒప్పుకోలేదట. నిజానికి చాలామంది హీరోయిన్లు చరణ్తో సినిమా చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు.

కానీ ఈ బడా హీరోయిన్ మాత్రం చరణ్ తో నటించాలని చెప్పింది బాలీవుడ్ లో హీరోగా నటించాలని ఉద్దేశంతో చెర్రీ అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేశారు ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ కంటే ముందు దీపికా పదుకొనే అని నటించాలని మూవీ మేకర్స్ కోరారు కానీ ఏ చరణ్ పక్కన నటించినని చెప్పిందట .

Read more RELATED
Recommended to you

Latest news