కాజోల్.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకున్న హీరోయిన్లలో ఈమె మొదటి స్థానంలో ఉంటుంది. తన అందంతోనే కాదు తన నటనతో , ముఖ కవళికలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తెలుగు, తమిళ్ వంటి భాషా చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. గతంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజోల్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా చేసి మెప్పించిందని చెప్పవచ్చు. ఇకపోతే ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
జీవితంలో సంతోషంగా లేకపోవడానికి కారణం అదే.. కాజోల్..!!
-