భారత సైన్యం విషయంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా నిధులు ఖర్చు చేసేందుకు రంగం సిద్ధం చేసింది మోడీ ప్రభుత్వం. భారత సైన్యానికి ఆయుధాలు కొనుగోలు విషయంలో.. ముందడుగు వేసింది. అత్యవసర సమయాలలో ఆయుధాలు అలాగే డిఫెన్స్ ఎక్కువ మెంట్ నేరుగా కొనుగోలు చేసేలా సైన్యానికి పూర్తిగా అధికారాలు అప్పగించింది మోడీ ప్రభుత్వం.

సర్వే లైన్స్ డ్రోన్స్, కమికేజ్ డ్రోన్స్, ఎయిర్ డిఫెన్స్, మిస్సైల్స్, రాకెట్ లాంటివి కొనుగోలు చేసేలా… చర్యలు తీసుకుంటుంది మోడీ సర్కార్. ఇలా మొత్తం 40 వేల కోట్లతో విలువైన ఆయుధాలను కొనుగోలు చేసేలా.. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది మోడీ ప్రభుత్వం.
కాగా హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయింది. పాకిస్థాన్ కోసం జ్యోతి గూఢచర్యం చేసినట్లు గుర్తించారు. జ్యోతి మల్హోత్రా సహా ఆరుగురు భారతీయుల్ని అరెస్ట్ చేశారు అధికారులు. పాకిస్థాన్‌కు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయ్యారు.