నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C61..ఇక ఉగ్రవాదులకు చెక్ !

-

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సరికొత్త రాకెట్ను నింగిలోకి పంపింది. ఇప్పటివరకు వంద రాకెట్లను ఆకాశంలోకి పంపిన ఇస్రో… ఇవాళ మరో రాకెట్ ను.. నింగిలోకి పంపింది. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 5:59 గంటలకు PSLV-C61 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.

Indian Space Research Organisation launches PSLV-C61, which carries the EOS-09 into a SSPO orbit, from Sriharikota, Andhra Pradesh.
Indian Space Research Organisation launches PSLV-C61, which carries the EOS-09 into a SSPO orbit, from Sriharikota, Andhra Pradesh.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన EOS-9 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్ష్యలోకి మోసుకెళ్లింది. కాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు ఇది 101వ ప్రయోగం. ఈ EOS-9 ఉపగ్రహం భారత సరిహద్దుల వద్ద అనుమానాస్పద కదలికలు, చొరబాట్లను, గుర్తిస్తుంది. ముఖ్యంగా పాకిస్థాన్ ఉగ్రవాదులను గుర్తిస్తుంది EOS-9 ఉపగ్రహం.

Read more RELATED
Recommended to you

Latest news