ఫ్రెండ్ పెళ్ళిలో తళుక్కున మెరిసిన మహా నటి …!

-

మహా నటి సినిమాతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్ .ప్రస్తుతం ర౦గ్దే సినిమా తో బిజీ గ ఉంది . నితిన్ సరసన ర౦గ్దే మూవీ లో హీరోయిన్ గ నటిస్తున్నారు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది . ఈ మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరి రొమాంటిక్ డ్రామా షూటింగ్ పూర్తయ్యే దశలో ఉండగా మూవీ బిజీ షెడ్యూల్డ్ కి కాస్త విరామం ఇచ్చారు . దీంతో నితిన్ మరియు అతని భార్య షాలిని గురువారం రాత్రి హైదరాబాద్‌లో దిల్ రాజు 50 వ పుట్టినరోజు కు హాజరయ్యారు, కీర్తి తన బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం తీసుకుని దుబాయ్‌లోని తన స్నేహితులతో కొంత సమయం గడిపాడు. ఈ బ్రేక్ టైం లో కీర్తి సురేష్ తన ఫ్రెండ్ వెడ్డింగ్ కి హాజరయ్యారు .

తన కాలేజ్ ఫ్రెండ్ ఐన సలోని పేర్మజ వెడ్డింగ్ లో సందడి చేసింది మహానటి కీర్తి . తన స్తున్నింగ్ లుక్స్ తో అందరి కళ్ళను తన వైపుకి తిప్పుకుంది . పింక్ కలర్ ఉన్న హ్యాండ్ క్రాఫ్ట్ సారీ కట్టుకొని పింక్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని తనదయిన స్టైల్ స్టేట్మెంటు ఇయర్రింగ్స్ పెట్టుకొని అందరిని ఆకట్టుకుంది కీర్తి . సలోని వెడ్డింగ్ కి హాజరైన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్ ఇంట్లో హల్చల్ చేస్తున్నాయి .

వీటిని కీర్తి సురేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది . కంగ్రాట్యులేషన్ టూ మై పార్ట్నర్ ఇన్ మై క్రైమ్ సో ఎక్సయిటెడ్ టూ సియూ అంటూ ఒక ట్వీట్ కూడా జత చేసింది .ఈ వీడియోలో కీర్తి సురేష్ తన ఫ్రెండ్ వెడ్డింగ్ కి హాజరైన ఫోటీస్ వైరల్గా మారాయ్. ఈ సినిమా పూర్తి అయ్యాక కీర్తి రజినీకాంత్ తో అన్నాత్తే సినిమా చేయనున్నారు . ఈ రెండు ప్రాజెక్టులతో పాటు, సర్కారు వారీ పాటాలో మహేష్ బాబు సరసన మరియు నాగేష్ కుకునూర్ యొక్క స్పోర్ట్స్-డ్రామా ఐన ‘గుడ్ లక్ సఖి’ లో షార్ప్‌షూటర్‌గా కనిపిస్తుంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో విలేజ్ గర్ల్ గా నటించింది .

Read more RELATED
Recommended to you

Latest news