నిర్భయ అత్యాచారం హత్య ఘటనలో దోషులకు ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఉరి తీయడం జరిగింది. 2012 వ సంవత్సరంలో జరిగిన ఈ ఘటన దేశాన్ని మరియు ప్రపంచాన్ని వణికించింది. ప్రపంచ దేశాలకు భారతదేశంలో ఆడపిల్లలకు రక్షణ లేదు అన్న ముద్ర ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ద్వారా పడింది.
ఈ నేపథ్యంలో ఉరిశిక్షకు తీసుకెళ్ల కు ఆఖరి కోరిక ఏమిటి అని పోలీసులు అడుగగా 24 గంటల ముందే ఏమి వద్దు అని రిప్లై ఇచ్చాను. అయితే ఉరిశిక్ష అమలుకు ముందు నలుగురు నిందితులను స్నానం చేయించి వేర్వేరు రూముల్లో ఉంచి ఆ తర్వాత ఉరి వేశారట.