అభరణాల ప్రియులకు వెండి షాక్ ఇస్తుంది. ఈ రోజు ఒక నగరం లో వెండి ధరలు భాగీ గా పెరుగుంది. అలాగే మరి కొన్ని నగరాల్లో వెండి ధరలు స్వల్పంగా తగ్గింది. ముఖ్యం గా మన తెలుగు రాష్ట్రాలలో ని ప్రధాన నగరాల్లో కిలో గ్రామ్ వెండి ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రతి కిలో గ్రామ్ కు దాదాపు రూ. 200 వరకు పెరిగింది.
అలాగే మరి కొన్ని నగరాల్లో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రతి కిలో గ్రామ్ వెండి దాదాపు రూ. 100 వరకు తగ్గింది. అయితే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో పెళ్లి సిజన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వెండి ధరలు పెరుగుతున్నాయి. దేశంలో ని ప్రధాన నగరాల్లో ప్రతి కిలో గ్రామ్ కు వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రతి కిలో గ్రామ్ వెండి ధర రూ.69,300 గా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో ప్రతి కిలో గ్రామ్ వెండి ధర రూ.69,300 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రతి కిలో గ్రామ్ వెండి ధర రూ.64,700 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ప్రతి కిలో గ్రామ్ వెండి ధర రూ.64,700 గా ఉంది.
బెంగళూర్ నగరంలో ప్రతి కిలో గ్రామ్ వెండి ధర రూ.64,700 గా ఉంది.
కోల్ కత్త నగరంలో ప్రతి కిలో గ్రామ్ వెండి ధర రూ.64,700 గా ఉంది.
చెన్నై నగరంలో ప్రతి కిలో గ్రామ్ వెండి ధర రూ.69,300 గా ఉంది.