ఘరానా దొంగ.. పీపీఈ సూట్​ ధరించి ఆలయంలో చోరీ!

-

గుజరాత్​ రాజ్​కోట్​లో ఓ ఘరానా దొంగ పీపీఈ సూట్ ధరించి మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. కరోనా విజృంభిస్తున్న వేళ చాలా ముందు జాగ్రత్త తీసుకున్నాడు. మాండ్వి చౌక్ సమీపంలోని జైన డేరాసర్​లో ప్రవేశించి… సుమారు రూ.40 వేలు వరకు దొంగింలించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Theif
Theif[tps_header][/tps_header][tps_header][/tps_header][tps_header][/tps_header]
కరోనా విజృంభిస్తున్న వేళ ఓ ఘరానా దొంగ… పకడ్బందీగా దొంగతనానికి పాల్పడ్డాడు. పీపీఈ సూట్ ధరించి మరీ గుజరాత్​ రాజ్​కోట్​లో… మాండ్వి చౌక్ సమీపంలోని జైన డేరాసర్​లో ప్రవేశించాడు. అక్కడ ఉన్న హుండీ నుంచి సుమారు రూ.35,000 నుంచి రూ.40,000 వరకు అపహరించాడు. ఈ మొత్తం ఘటన అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. డేరాసర్ నిర్వహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news