ఈ కరోనా ఎక్కువ సోకినా ఇబ్బంది లేదు…!

-

కరోనా వైరస్ ప్రపంచంపై దాడి చేసి దాదాపు 10 నెలలు అవుతుంది. అయినా సరే దీనికి సంబంధించి ఎప్పుడు కూడా ఒక కొత్త సమాచారం వస్తూనే ఉంది.తాజాగా అమెరికా, ఐరోపా ఖండాల్లో ఒక కొత్త వైరస్ ని గుర్తించారు. గతంలో కంటే ఈ కరోనా చాలా వేగంగా వ్యాపిస్తుంది అని గుర్తించారు. కాని దాని వ్యాప్తి ఏ మాత్రం కూడా ప్రభావితం చూపించేది కాదు అని గుర్తించారు. అది ఏ మాత్రం కూడా మనుషులకు హాని చేసే అవకాశం లేదని తెలిపారు.

corona

ఇది ఎవరికి కూడా హాని కలిగించే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇది చాలా మందికి వేగంగా సోకే అవకాశం ఉంది గాని దాని వలన ఏ సమస్యా లేదు అని చెప్పారు. వైరస్ లు ఎక్కువ మందికి సోకే కొద్దీ వాటి తీవ్రత తగ్గుతుంది అని, ప్రాభవం వైరస్ లు కోల్పోయే అవకాశం ఉంది అని వైద్యులు వెల్లడించారు. దీని వలన ఏ ఇబ్బంది లేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version