జియో వచ్చినప్పటి నుంచి ఫోన్ల వాడకంతో పాటు… ఇంటర్మెట్ కూడా బాగానే వాడుతున్నారు. ఈ తరుణంలోనే… సైబర్ నేరాలు కూడా జరుగుతున్నాయి. అయితే… ఈ తరుణంలోనే.. టెలికాం కంపెనీలు కస్టమర్లను జాగ్రత్త ఉండాలని తరచూ సూచిస్తాయి. ఇందులో భాగంగానే… మనం ఫోన్ ఎవరి అయినా చేయగానే.. వెంటనే…. ఓ లేడీ మాట్లాడుతూ ఉంటుంది.

గత కొన్ని రోజులుగా ఎవరికీ ఫోన్ చేసిన తొలుత ఓ అమ్మాయి గొంతు వినిపిస్తోంది. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటన అంటూ.. సైబర్ నేరాలపై ఓ అమ్మాయి అవగాహన కల్పిస్తోంది. అయితే, అర్జెంట్ అయి, ఏదైనా కోపంలో ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఈ వాయిస్ విని తిట్టుకున్నవారూ చాలా మంది ఉన్నారు. ఈ వాయిస్ అందించిన యువతి ఎవరో కాదు.. రేడియో మిర్చి RJ అమ్రిత. ఓ ఈవెంట్లో ఈ విషయాన్ని ఆమె రివీల్ చేసిన వీడియో వైరలవుతోంది.
మీకు చికాకు తెప్పించిన అమ్మాయి వాయిస్ ఈమెదే!
గత కొన్ని రోజులుగా ఎవరికీ ఫోన్ చేసిన తొలుత ఓ అమ్మాయి గొంతు వినిపిస్తోంది. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటన అంటూ.. సైబర్ నేరాలపై ఓ అమ్మాయి అవగాహన కల్పిస్తోంది. అయితే, అర్జెంట్ అయి, ఏదైనా కోపంలో ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఈ వాయిస్… pic.twitter.com/Xu9eoGhkXQ
— ChotaNews App (@ChotaNewsApp) February 24, 2025