తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విడుదల చేసిన క్యాలెండర్ లో మార్పు చేసింది ఈ నెల ఎనిమిదిని సెలవు దినంగా ప్రకటించింది. ఇక దీనికి సంబంధించిన వివరాలను చూస్తే ఈ నెల 8న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ముస్లింల పండగ షబ్ ఏ మొరాజ్ పండుగ ఈ సందర్భంగా సాధారణ సెలవుగా వెల్లడించింది తెలంగాణ ప్రభుత్వం.
షబ్ ఏ మొరాజ్ కి అఫీషియల్ లీవ్ కింది ఉండగా ఇప్పుడు ఇది సాధారణ సెలవుగా మారింది ఈరోజున ముస్లింలు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున ప్రార్థనలు చేసి మసీదుల ని దీపాలతో అలంకరిస్తారు రాత్రిపూట జాగరణ చేస్తారు. ప్రార్ధనలు కూడా చేస్తారు ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు వలనే స్కూల్స్ కి సెలవు ప్రకటించారు.