వాస్తు: ఈ మార్పులు చేస్తే సమస్యలు తగ్గుతాయి…!

-

మీకు తరచూ ఏదో ఒక సమస్య వస్తోందా..? ఇబ్బందుల నుంచి బయట పడాలని అనుకుంటున్నారా…? అయితే తప్పకుండా మీరు వాస్తు చిట్కాలను పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు కొన్ని అద్భుతమైన చిట్కాలు షేర్ చేసుకున్నారు. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి చూసేయండి.

vastu

సాధారణంగా మన ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అయితే కొంత కాలం తర్వాత ఆ సమస్య తొలగిపోతుంది. కానీ ఏదో ఒక సమస్య మీకు రోజూ వస్తూ ఉంటే ఖచ్చితంగా వాస్తు చిట్కాలు ఫాలో అవడం మంచిది. ముఖద్వారం దగ్గర ఈ తప్పులు చేశారు అంటే ఇబ్బందులు తప్పవు. సాధారణంగా ఏదైనా ఎనర్జీ ముఖద్వారం నుండి లోపలికి రావాలి. కనుక ముఖద్వారం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి లేదు అంటే ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

ముఖద్వారం దగ్గర చెట్టు కానీ పోల్ కానీ ఉంటే దానిని తొలగించాలి. అలానే గొయ్యి కూడా ఉండకూడదు. గొయ్యి ఉండడం వల్ల కూడా అశుభం అని పండితులు అంటున్నారు. దీని కారణంగా కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఈ సమస్య నుండి బయట పడాలంటే వాటిని తొలగించొచ్చు లేదా ముఖద్వారం పైన స్వస్తిక్ వెయ్యండి. అలానే ఇంటి బయట ఉండే గొయ్యిని క్లోజ్ చేయండి. ఇలా ఈ మార్పులు కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా సమస్యలు రాకుండా ఉండొచ్చు కాబట్టి ఈ మార్పులు చేసి ఈ సమస్య నుండి బయటపడండి లేదంటే ఇబ్బందులు తప్పవని గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version