కారులో ఆ పని చేసేవారు తప్పక వీటిని తెలుసుకోవాలి..

-

టైం లేకనో లేదా ఇంకేదైనా కారణాలు కావొచ్చు కొంతమంది సెక్స్ ను కారులోనే చేస్తుంటారు.కారులో ప్లేస్ సరిపోక పోవడంతో చాలా ఇబ్బందులు పడతారు..శృంగారం విషయంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కోరికలు ఉంటాయి. కొందరు సినిమాల్లో చూసి ప్రభావితమైతే.. మరికొందరు పుస్తకాల్లో కథలను చూసి ప్రేరణ పొందుతారు.మన భారతీయ సమాజంలో శృంగారం అంటే రహస్య కార్యంగా.. నాలుగు గదుల మధ్య పవిత్ర కార్యంగా భావిస్తారు. అందుకే శృంగారం గురించి ఇప్పటికీ మన దేశంలో బహిరంగంగా మాట్లాడుకోరు. దీంతో చాలా మందికి ఆ కార్యం పట్ల అనేక అపొహలు ఏర్పడుతూ ఉంటాయి. మరొకొందరు ఆ కార్యాన్ని కూడా ఆచారం ప్రకారం చేయాలనుకుంటారు..

కారులో కలయికలో పాల్గొనేందుకు సరైన స్థలం అందుబాటులో ఉండదు. మీరు కోరుకున్న భంగిమలో శృంగారం చేయకపోవచ్చు. కారులోని గేర్, అద్దం, డోర్ ఇలా ఏదో ఒకటి తగిలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీరు గాయపడే ప్రమాదం ఉంది. మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మోచేయి లేదా శరీరంలోని ఇతర భాగాలకు కచ్చితంగా దెబ్బతింటాయి. కాబట్టి కారులో రొమాన్స్ చేస్తున్నప్పుడు, లొకేషన్ చూసి జాగ్రత్తగా పాల్గొన్నప్పటికీ, ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది..టెన్షన్ తప్ప ఫీలింగ్ ఉండదు..

మీరు కారులో ఆ కార్యంలో పాల్గొనాలని భావిస్తుంటే, ప్రతిరోజూ యోగా చేయండి. మీ కండరాలను బలంగా మార్చుకోండి. లేదంటే మీకు కీళ్ల నొప్పులు, ఒళ్లనొప్పులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక కారులో ఎలా పడితే అలా ఆ పని చేస్తే.. మీ కాళ్లలోని చిన్న నరాలకు చాలా ఇబ్బంది కలుగుతుందట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కారులో ఆ కార్యంలో పాల్గొనాలనుకునే వారు ఎవరూ లేని చోట.. అది కూడా రాత్రి వేళలో పాల్గొంటే మేలని, అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖులు..ఏది ఏమైనా మనకు నచ్చిన వారితో శృంగారం చేసేటప్పుడు విశాలమైన ఆవరణంలో చేస్తే ఆ మజా వేరేలెవల్..

Read more RELATED
Recommended to you

Exit mobile version