మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌కు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. గత నెల 25న తనను చంపుతానంటూ ఇంటర్నెట్ వాయిస్ కాల్ నుంచి ఆగంతుకుడు ఫోన్ చేశారని కె.నాగేశ్వర్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని దూషించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని డీజీపీ, సీపీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్లు అందుబాటులోకి రాలేదని… చివరికి హాక్ ఐ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు బెదిరింపు ఫోన్‌కాల్…!
-