kamareddy

సంగారెడ్డి జిల్లాలో యువకుడు దుర్మరణం

కల్హేర్: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన కల్హేర్ మండలం బాచేపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి ఎస్ఎన్ఏ 161పై చోటు చేసుకుంది. మృతుడు కామారెడ్డి జిల్లా బిచ్కుంద కు చెందిన అనిల్(21) గా గుర్తించారు. మృతుడు గత రెండు రోజులుగా బాచేపల్లిలో పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేస్తున్నట్లు స్థానికులు...

నేడు కామారెడ్డి జిల్లాకు చిరంజీవి, రామ్ చరణ్

కామారెడ్డి జిల్లాలో నేడు మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీ పర్యటించనుంది. కామారెడ్డి జిల్లాలోని.. దోమకొండ మండల కేంద్రంలోని గడికోట కు రానున్నారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు. మెగాస్టార్‌ చిరంజీవి తో పాటు రామ్ చరణ్, ఉపాసన కూడా రానున్నారు. గడి కోట సంస్థానాధీశుల కామినేని అనిల్ కుమార్ శోభన రెండో కూతురు వివాహ సందర్భంగా పోచమ్మ...

కామారెడ్డి : గుండెపోటు వ‌చ్చిన వ్య‌క్తికి చికిత్స చేస్తుండ‌గా డాక్ట‌ర్ కు గుండెపోటు..!

ఇటీవ‌ల కాలంలో గుండెపోటు మ‌ర‌ణాలు పెరిగిపోతున్నాయి. చిన్న వ‌య‌సులోనే గుండె పోటు భారిన ప‌డుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రీసెంట్ గా చిన్న వ‌య‌సులోనే న‌టుడు పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా గుండె పోటు వ‌చ్చిన వ్య‌క్తి ఆస్ప‌త్రి వెళ్లగా అత‌డికి చికిత్స...

షాకింగ్ : కామారెడ్డి కలెక్టర్ వాహనంపై 28 చలనాలు

ప్రజలకు నీతులు చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు అలాగే అధికారులే.. ప్రభుత్వ రూల్స్ పాటించకుండా... చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అధికారులను చూసి... సామాన్య ప్రజలు కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అధికారులు, అలాగే ప్రజా ప్రతినిధులు.. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ నిబంధనలను అధికారులే ఉల్లంఘిస్తున్నారు. దీంతో...

కామారెడ్డి లో ”జై భీం” తరహాలో లాకప్‌ డెత్.. డీజీపీకి భార్య లేఖ !

సూర్య హీరోగా నటించిన జై భీం సినిమా తరహాలోనే.. కామారెడ్డి జిల్లాలో ఓ లాకప్‌ డెత్‌ జరిగింది. నిజామాబాదు లో ముంబే అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని అతని భార్య ఆరోపణలు చేస్తోంది. రెండు రోజుల క్రితం గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు....

పండుగపూట తెలంగాణలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో పండగపూట విషాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు చెట్టును ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందారు. తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామ శివారు లో చెట్టును ఢీకొన్న ముగ్గురు వ్యక్తులు అక్కి డిక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్పుడు కారు లో ఎనిమిది...

కామారెడ్డి లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు…టీచర్ పై దాడి చేసి…!

కామారెడ్డిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు స్కూల్ టీచర్ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. టీచర్ రోడ్డుపై నడుస్తూ వెళుతుండగా దుండగులు బైక్ పై వచ్చి స్కూల్ టీచర్ మెడలో నుంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా సదాశివనగర్...

కామారెడ్డి జిల్లాకు కేసిఆర్ వరాలు.. మున్సిపాలిటీకి 50 కోట్లు..ఒక్కో గ్రామానికి 10 లక్షలు !

సిద్దిపేట పర్యటన అనంతరం.. కామారెడ్డికి వెళ్లారు సిఎం కేసీఆర్. ఈ సందర్బంగా కామారెడ్డి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ ఆఫీసు మరియు పోలీసు భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో నూతన కలెక్టరేట్ భవనం ఉండగా.. వంద గదులతో సమీకృత కలెక్టరేట్ ఆఫీసును నిర్మించారు. అన్ని శాఖలు ఒకే చోట నుంచి పనిచేసేలా భవనాలు...

ఆగని వకీల్ సాబ్ రచ్చ..’కామారెడ్డి’లో థియేటర్ ధ్వంసం !

కామారెడ్డిలోని శాంతి థియేటర్ లో పవన్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. థియేటర్ మీద దాదాపు యాభై మంది యువకులు దాడి చేసినట్టు సమాచారం. ఆందోళనకారులు థియేటర్ ప్రొజెక్టర్ మీద బాటిల్ కూడా విసిరినట్టు సమాచారం. సీట్లు కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది, దీంతో ఒక అరగంట పాటు సినిమా నిలిపివేసినట్లు సమాచారం. అయితే ఎందుకు...

ప్రేమికుడి మోసం.. గొంతు కోసుకున్న యువతి !

ఈ మధ్య కాలంలో ప్రేమ, పెళ్లి అనే విషయాలు చాలా కామన్ అయిపోయాయి. అలా ప్రేమించి ఒక వ్యక్తితో వెళ్ళిపోయినా యువతి మరణించాల్సి వచ్చింది. కామారెడ్డి జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజంపేట మండలం పొందుర్తి గ్రామానికి చెందిన అబ్జానా బేగం అనే 20 ఏళ్ళ చాకుతో గొంతు కోసుకుని ఆత్మహత్య...
- Advertisement -

Latest News

చలి చంపేస్తోంది… తెలంగాణలో రానున్న మూడు రోజుల పెరగనున్న చలి తీవ్రత

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలకు క్రమంగా తగ్గుతున్నాయి. దీనికి తోడు ఈదురు గాలుల తీవ్రత పెరగడంతో చలి తీవ్రత ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా రాత్రి...
- Advertisement -

కరీంనగర్ : మంత్రికి ఎంపీ అరవింద్ సవాల్

కరీంనగర్ కేంద్రంగా 50 శాతం రీ సైక్లింగ్ దందా నడుస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఆధారాలు, అవగాహన లేకుండా తనపై అట్రాసిటీ కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉపాధి...

బీపీ మొదలు బరువు తగ్గడం వరకు క్యారట్ జ్యూస్ తో ఎంతో మేలు..!

క్యారెట్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో క్యారెట్లు తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. క్యారెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి కూడా...

గుడివాడ క్యాసినోపై RGV సంచలన ట్వీట్‌.. మొదట ఎన్టీఆర్ ను అడగండి !

గత మూడు రోజుల ఏపీ రాజకీయాల్లో గుడివాడ క్యాసినో హాట్‌ టాపిక్‌ గా నడుస్తోంది. ఏపీ మంత్రి కొడాలి నాని సంక్రాంతి పండుగ నేపథ్యంలో... తన ఫంక్షన్‌ హాల్‌ లో క్యాసినో నిర్వహించాడని...

ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా రిపోర్టు

ఉమ్మడి మెదక్ జిల్లాలో 24గంటల్లో కొత్తగా 202 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 93, సిద్దిపేట జిల్లాలో 75 మెదక్ జిల్లాలో 34 చొప్పున కేసులు...