తెలంగాణ రాజకీయాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పాలనలో ఉన్న BRS మళ్ళీ ఎలాగైనా అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కాగా తాజాగా BRS లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఇప్పుడు ఆయన చుట్టూ ఆసక్తికరంగా రాజకీయం జరుగుతోంది. తాజాగా నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని ప్రకటించడంతో మళ్ళీ పాలిటిక్స్ అలెర్ట్ అయ్యాయి. BRS నుండి బరిలోకి దిగే అవకాశమే లేకపోవడంతో ఇప్పుడు ఈయన ఎటువైపు తన రాజకీయ అడుగులు వేయనున్నాడో తెలియాల్సి ఉంది. ఇక రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి వెలుతారట.
కాంగ్రెస్ లోకి తుమ్మల నాగేశ్వరరావు ?
-