తిరుమల శ్రీ వారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమల లోని 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివునున్నారు. దింతో టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతోంది.. దింతో నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 69,746 మంది భక్తులు దర్శించుకున్నారు.
23,649 మంది భక్తులు..నిన్న ఒక్కరోజే తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీ వారి హుండీ ఆదాయం నిన్న ఒక్క రోజే రూ.4.27 కోట్లుగా నమోదు అయింది.