ఆది “టాప్‌ గేర్‌” ట్రైలర్ రిలీజ్

-

టాలీవుడ్ సీనియర్ హీరో సాయికుమార్ నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎమోషనల్ సీన్స్ లో సాయి కుమార్ నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి.

 

ఇక ఆయన డైలాగ్ డెలివరీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా, ఆయన తనయుడు ఆది సాయి కుమార్ ఇటీవల తీస్‌మార్‌ ఖాన్‌ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు.

 

ఇక లేటెస్ట్‌ గా ఆయన హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ మూవీ టాప్‌ గేర్‌. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ మూవీ టైటిల్‌ పోస్టర్ కు అందరి నుంచి మంచి రెస్పాన్స్‌ రాగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ను మాస్ మహారాజు రవితేజ చేతుల మీదిగా రిలీజ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version