ఆగస్టు 24 నుంచి తెలంగాణ కాంగ్రెస్ మరో పాదయాత్ర

-

ఆగస్టు 24 నుంచి తెలంగాణ కాంగ్రెస్ మరో పాదయాత్ర నిర్వహించనుంది. ఆగస్టు 24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర కొనసాగనుంది. 24న చొప్పదండి నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్ర ప్రారంభం
కానుంది. 25వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం ఉంటుంది. 10.30 గంటల నుంచి కరీంనగర్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం ఉంటుంది.

Congress, telangana, jagitial
TPCC Chief Mahesh Kumar Goud’s second phase of Janahita Padayatra from August 24

సాయంత్రం 5 గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర నిర్వహించనున్నారు. 26వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం ఉంటుంది. 10.30 గంటలకు వరంగల్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news