tpcc

రేవంత్ కు షాక్… గజ్వేల్ సభకు ఉత్తమ్. జగ్గారెడ్డి డుమ్మా !

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు సొంత ఇలాక అయిన గజ్వేల్ నియోజక వర్గం లో ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ దళిత గిరిజన దండోరా సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో… గజ్వేల్ నియోజక వర్గంలోని దళిత గిరిజన దండోరా సభ కు హజరయ్యారు కాంగ్రెస్‌ పార్టీ టీపీసీసీ చీఫ్‌,...

మోడీతో ఎంపి సంతోష్ రహస్య మంతనాలు : రేవంత్ మరో బాంబు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ...మోదీ వేర్వేరు కాదని..బిజెపి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ టిఆర్ఎస్ అని ఆరోపణలు చేశారు. బండి సంజయ్ పాదయాత్ర ను ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలని.. కేసీఆర్ ఒత్తిడితోనే బండి సంజయ్ పాదయాత్ర రద్దు చేసుకున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ప్రారంభం రోజే జోగినిపల్లి సంతోష్ ......

సిద్ధూకు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డే ఆదర్శమా….

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తిట్టే విధానం ఆయన ను ఇరుకున పెట్టే తీరుతో కాంగ్రెస్ నేతలందరూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులందరూ వ్యతిరేఖించారు. అయినా కానీ అధిష్టానం...

హుజూరాబాద్‌కు ఇన్‌ఛార్జులను నియమించిన కాంగ్రెస్

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం తెల్సిందే. దీంతో హుజూరాబాద్‌లో త్వరలోనే ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నికపై అధికార టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇక తాజాగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై కాంగ్రెస్ (congress) దృష్టి పెట్టింది. తాజాగా హుజూరాబాద్‌కు నియోజకవర్గానికి...

కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన భట్టి విక్రమార్క

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంఛార్జ్ కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన విషయం తెల్సిందే. అయితే పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీపై, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు....

కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపిన కాంగ్రెస్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. హుజూరాబాద్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాకముందే...తాజాగా కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) ఆడియో లీక్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. హుజూరాబాద్ టీఆర్ఎస్ టిక్కెట్...

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

ఢిల్లీ: ఢిల్లీ లో ఇవాళ కిషన్ రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి భేటి అయ్యారు. ఈ సందర్బంగా నియోజకవర్గ అంశాలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు కోమటిరెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ..  రేవంత్ రెడ్డి చిన్నపిల్లాడని.. పిసిసి నా దృష్టిలో చాలా చిన్న పదవి అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి గురించి నా దగ్గర మాట్లాడవద్దని...

కాంగ్రెస్ ఎదుగుతుందనే షర్మిలతో పార్టీ పెట్టించారు.. టీపీసీసీ ఉపాధ్యక్షులు.

తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పార్టీ ప్రకటనతో ప్రకంపనలు మొదలయ్యాయనే చెప్పుకోవచ్చు. వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఘనంగా జరిగింది. షర్మిల పార్టీ ప్రకటన వచ్చినప్పటి నుండి ఒక మాట గట్టిగా వినిపిస్తుంది. అది షర్మిలతో ఎవరో కావాలనే పార్టీ పెట్టించారు అని. అది కేసీఆర్ అని చాలామంది నమ్ముతున్నారు....

కిషన్ రెడ్డికి కేబినేట్ హోదా.. నావల్లే అంటున్న రేవంత్ రెడ్డి.

కేంద్ర ప్రభుత్వం కేబినేట్ ని విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నాయకుడు ఎంపీ కిషన్ రెడ్డికి కేబినేట్ హోదా దక్కిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, విస్తరణలో భాగంగా కేబినేట్ హోదా దక్కించుకున్నాడు. ఐతే కిషన్ రెడ్డికి కేబినేట్ హోదా దక్కడం నా వల్లే అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్...

కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు…రేవంత్ స్టార్ట్ చేశారు..సక్సెస్ అవుతారా?

తెలంగాణ పీసీసీ పదవి దక్కలేదనే బాధ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(komatireddy venkat reddy)కి ఉన్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డికి పీసీసీ దక్కడంపై విమర్శలు కూడా చేసేశారు. డబ్బులు ఇచ్చి పీసీసీ కొనుకున్నారని అన్నారు. గాంధీభవన్ మెట్లు ఎక్కను అన్నారు. దీంతో కోమటిరెడ్డి పార్టీ మారిపోతారని అంతా అనుకున్నారు. కానీ తాను కాంగ్రెస్‌లో ఉంటానని,...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు వైసీపీ నేతలు...
- Advertisement -

పంజాబీ అమ్మాయికి నువ్వు క‌డుపు చేయ‌లేదా..ప‌వ‌న్ పై పోసాని సంచ‌ల‌నం.!

పోసాని కృష్ణ మురళి నిన్నటి స్పీచ్ లో పంజాబీ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఓ ప్రముఖ నటుడు ఆమెను మోసం చేశాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు...

రజినీకాంత్ చనిపోవడంపై … సర్కారు సీరియస్

ఇటీవల మణికొండల నాలాలో పడి మరణించిన ఇంజనీర్ రజినీకాంత్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. అందుకు కారణమయిన మున్సిపల్ ఏఈని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్లో...

పాక్ ను కూడా కలవరపరుస్తున్న గులాబ్ తుఫాన్..

గులాబ్ తుఫాన్ కారణంగా దేశంలోని తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, ఏపీ, మహరాష్ట్రను కలవరపెట్టింది. తుఫాన్ కారణంగా ఈరాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వరదలు సంభవించాయి. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను...

’హస్త‘ వ్యస్తం.. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం

పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సిద్ధూను నమ్ముకుని అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి దింపితే కాంగ్రెస్ ను నట్టేటా ముంచేలా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా అమరీందర్...