సహాయం చేసి మరీ ట్రోలింగ్స్.. టాలీవుడ్ దర్శకుడు ఎమోషనల్..!

-

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి మనకి తెలుసు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో వస్తాద్ భగత్ సింగ్ కూడా తీస్తున్నారు తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ కి సంబంధించిన ఒక వీడియో నెట్ వైరల్ అవుతుంది రోడ్డుమీద సడన్గా ఒక కారు ఆగిపోయింది అది గమనించి హరీష్ శంకర్ కొందరి సహాయంతో కారుని పక్కన పెట్టి హెల్ప్ చేశారు ఒక మంచి విషయమే కదా మరి ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయి.

హరీష్ చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని వున్నారు. ఇంకో చేతితో కారు సైడ్ డోర్ పట్టుకుని నెట్టే ప్రయత్నం చేశారు కారు వెనక ఉన్న వాళ్ళు మాత్రం బలంగా కారుని నెడుతూ వచ్చారు ఇందులో డైరెక్టర్ చేసింది ఏముంది వెనుక ఉన్నవాళ్లు కి డైరెక్షన్ ఇస్తున్నాడు అని అందరూ నెట్టింట ఒక ఆట ఆడుకుంటున్నారు. అంత పెద్ద వ్యక్తి రోడ్డు మీద ఆగి వేరే వ్యక్తికి సహాయం చేయాలని ఆలోచన రావడం గ్రేట్ ఏ అని కొంతమంది మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ కి సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news