అత‌డి అండ‌ర్ వేర్ ర‌ష్మిక క‌న్ను…నెట్టింట ట్రోల్స్..!

-

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న బ్యూటీ ర‌ష్మిక మంద‌న‌. ఈ క‌న్న‌డ బ్యూటీ తెలుగు తో పాటు బాలీవుడ్ మ‌రియు ఇత‌ర భాషల్లోనూ న‌టిస్తూ క్రేజ్ సంపాదించుకుంటుంది. వ‌రుస సినిమాల‌తో ర‌ష్మిక ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా ర‌ష్మిక చేసిన ఓ యాడ్ తో ట్రోల్స్ కు గుర‌వుతోంది. ర‌ష్మిక బాలీవుడ్ న‌డుడు విక్కీ కౌష‌ల్ తో క‌లిసి ఓ అండ‌ర్ వేర్ యాడ్ లో క‌లిసి న‌టించింది. ఈ యాడ్ లో ర‌ష్మిక ఫిట్నెస్ ట్రైన‌ర్ గా క‌నిపిస్తోంది.

విక్కీ కౌష‌ల్ ర‌ష్మిక ద‌గ్గ‌ర కోచింగ్ కు వ‌చ్చే యువ‌కుడిగా క‌నిపిస్తున్నాడు. అయితే ఈ యాడ్ లో విక్కీ కౌశ‌ల్ వ్యాయామం చేస్తుండ‌గా అత‌డి టీష‌ర్ట్ పైకి లేవ‌డంతో అత‌డి అండ‌ర్ వేర్ ప‌ట్టీ పై ర‌ష్మిక క‌న్ను ప‌డుతుంది. దాంతో అదే ప‌నిగా ర‌ష్మిక రొమాంటిక్ లుక్ ఇస్తుంది. ఇక ఈ యాడ్ పై ఫుల్ గా ట్రోల్స్ వ‌స్తున్నాయి. చేతినిండా సినిమాలు ఉన్న సమయంలో ఈ ఛీప్ యాడ్స్ ఎందుకు రష్మికా అంటూ క‌న్న‌డ బ్యూటీని నెటిజ‌న్లు ఆడేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ర‌ష్మిక అల్లు అర్జున్ సినిమా పుష్ఫ‌లో హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా ఇటీవ‌లే లుక్ రిలీజ్ అయ్యింది. ఆ లుక్ లో ఎద అందాల షోతో బ్యూటీ రెచ్చిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version