ఓటీటీ లోకి ట్రూ లవర్..!

-

ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయిపోతున్నాయి. అయితే అలా చిన్న సినిమాగా వచ్చిన సినిమాల్లో చాలా లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. మొన్న మలయాళం లో వచ్చిన ప్రేమలు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్లో వచ్చిన లవర్ సినిమా కూడా పెద్ద సక్సెస్ ని అందుకు. ఇప్పుడు ఓటీటీ లోకి తెలుగు లో ఈ సినిమా రాబోతోంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. మార్చి 27 అంటే ఈరోజు నుండి తమిళ తెలుగు తో పాటుగా ఇతర భాషల్లో రిలీజ్ అవ్వబోతోంది. మంగళవారం అర్ధరాత్రి నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. టూ లవర్ సినిమాలో మణికందన్, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రభురాం వ్యాస ఈ సినిమాకి దర్శకత్వం వహించారు తమిళంలో లవర్ పేరుతో వచ్చిన ఈ సినిమా తెలుగులో ట్రూ లవర్ గా రిలీజ్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news