షన్ను అరెస్ట్ కేసులో వెలుగు లోకి వచ్చిన విస్తుపోయే నిజాలు..!

-

బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ జస్వంత్ పోలీసులు అదుపులో ఉన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది నిజానికి యూట్యూబ్లో వైవా అనే షార్ట్ సీరియస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు తర్వాత యూట్యూబ్ లో అనేక షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేశాడు బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత మరింత పాపులర్ అయ్యాడు. సైలెంట్ గా ఉంటున్న షణ్ముఖ్ జస్వంత్ గంజాయి కేసులో పట్టుబడిన అంశం ఒక్కసారిగా కలకలం సృష్టించింది తాను చూసే షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశం ఇప్పిస్తామని వైజాగ్ కి చెందిన ఒక డాక్టర్ యువతతో స్నేహం చేసిన షణ్ముఖ్ ఆమెని తన అన్న సంపత్ కి పరిచయం చేసాడు.

Shanmukh of Bigg Boss fame caught with cannabis

తర్వాత సంపత్ వినయ్ ఆ యువతీ మధ్య ప్రేమ మొదలైంది ఇద్దరు 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారట ఆమె తల్లికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది ఆమె పోలీసులకి కంప్లైంట్ చేసింది. మరొక ఆమెతో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది అలానే పెళ్లి కూడా చేసుకున్నట్లు తెలిసి పోలీస్ కి వెళ్లి కంప్లైంట్ చేసింది. పోలీసులు వెళ్లారు. అక్కడే షణ్ముఖ కూడా ఉన్నాడు మత్తులో ఉన్నాడు అని తెలిసి పోలీసులు సోదాలు చేయగా ఫ్లాట్లో గంజాయి దొరికింది. పెళ్లి కేసు విచారణకు వెళ్లి షణ్ముఖ సంపత్ వినయాలని గంజాయి కేసు కూడా నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news