తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త..ఏప్రిల్‌ 1 నుంచి నడకమార్గంలో వెళ్లే వారికి టోకెన్లు

-

తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. ఏప్రిల్‌ 1 నుంచి నడకమార్గంలో వెళ్లే వారికి టోకెన్లు ఇవ్వనున్నారు టీటీడీ పాలక మండలి. ఏప్రిల్ 1వ తేది నుంచి నడకమార్గంలో భక్తులకు దర్శన టోకెన్లు జారీ చెయ్యనుంది టిటిడి.

అలిపిరి నడకమార్గంలో 10 వేల మందికి….శ్రీవారి మెట్టు నడకమార్గంలో 5 వేల మంది భక్తులుకు టోకేన్లు జారి చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. ఇక అటు ఎల్లుండి తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు జరుగనున్నాయి. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు హనుమంత వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు తిరుమల శ్రీ వారు. ఈ నెల 31వ తేదిన శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version