అమిత్ షా మాట్లాడుతూ యునిఫార్మ్ సివిల్ కూడా ఒక భారీ సామాజిక సంస్కరణ అని చెప్పారు ఇది ప్రజాస్వామ్య ప్రాథమిక డిమాండ్ అని అన్నారు. చట్టాలు, మతాల మీద ఆధారపడి ఉండకూడదు కానీ ప్రజలు ప్రయోజనాలకి అలానే ప్రస్తుత పరిస్థితులపై ఆధారపడి ఉండాలని అన్నారు. రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాల ప్రకారం రాజ్యాంగ సభ సరైన టైంలో ఏకరూప పౌరాణియమావళిని అమలు చేయాలని పార్లమెంటు ప్రతిపాదించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమైందో నాకు అర్థం కావట్లేదు అని హోం మంత్రి అమిత్ షా అన్నారు.
లోక్సభ ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలు వాళ్ళని కేంద్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా UCC ని అమలు చేయడం గురించి ఆలోచిస్తామని చెప్పారు అమిత్ షా. ఇది ఉత్తరాఖండ్లో అమలు చేయబడిందని అన్నారు సామాజిక న్యాయ రాజ్యాంగపరమైన పరిశీలన జరగాలని అన్నారు. లోక్సభ ఎన్నికల నాటికి ఇది పూర్తవుతుందని రాష్ట్రాలు అలానే కేంద్రం దీని గురించి ఆలోచిస్తాయని అన్నారు.
యూనిఫాం సివిల్ కోడ్ వాళ్ళ మతం సంఘంతో సంబంధం లేకుండా ఇలాంటి చట్టాలని ప్రతిపాదిస్తుంది. దీనికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఇటీవలే ఆమోదించిందని అన్నారు. గత పది ఏళ్లలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం చేసిన పనులు చెప్తూ 2014 నుండి మోడీ ఎప్పటికప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేము ఎప్పుడు సరిపోయే నిర్ణయాలు తీసుకోవడం కాదు. ప్రజలు దేనికైతే ఆసక్తి చూపిస్తారో అది. అలానే మంచి నిర్ణయం రెండిటిని చూసి తీసుకున్నామని అన్నారు.
ఏదో నిర్ణయం తీసుకోవడం వేరు ప్రజలకి అవసరమైనది తీసుకోవడం వేరు అని రెండిటి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. డిజిటల్ ఇండియా ని కూడా తీసుకువచ్చాము ఎవరు అసలు ఊహించనే ఉండరు అని అన్నారు. ట్రిపుల్ తలాక్ నీ తీసుకువచ్చినట్లు కూడా గుర్తు చేశారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకువచ్చామని, నారీ శక్తి వందనం అదినీయం ద్వారా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నరేంద్ర మోడీ నెపోటిజం ని అరికట్టారని అన్నారు. ఓటు బ్యాంకు కోసం మేము పనిచేయమని అమిత్ షా అన్నారు.