Ugadi Panchangam: టాలీవుడ్‌లో విడాకుల సంఖ్య ఎక్కువ అవుతుంది !

-

Ugadi Panchangam: టాలీవుడ్‌లో విడాకుల సంఖ్య ఎక్కువ అవుతుందని జ్యోతిష్యంలో తేలింది. గాంధీ భవన్ లో పంచాంగ పఠనం చేశారు జ్యోతిష్యులు. ఈ సందర్భంగా ఈ ఏడాది పంచాంగంలో షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. పాన్ ఇండియా సినిమాలు తీసే నిర్మాతలు చాలా నష్ట పోతారని….ఆర్థిక పరమైన సినిమాలు ఎక్కువగా వస్తాయన్నారు.

Ugadi Panchangam on tollywood

సినిమా, రాజకీయ ప్రముఖులలో కొందరు చనిపోతారని పండితులు తెలిపారు. సినీ రంగంలో భార్య భర్తల మధ్య విడాకుల సంఖ్య ఎక్కువ అవుతాయి..కరోనా సమసి పోలేదన్నారు. కేంద్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు భయట పడుతాయన్నారు. దేశ రాజకీయాల్లో చాలా మార్పు లు జరుగుతాయి..కొంత మంది ప్రముఖ నేతలు కనుమరుగువుతారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version