యూకో బ్యాంకు కుంభకోణం..!

-

ప్రభుత్వ రంగ యూకో బ్యాంకులో జరిగిన కుంభకోణం మీద దర్యాప్తుడికి సంబంధించి సిబిఐ కీలక చర్య తీసుకుంది. మహారాష్ట్ర రాజస్థాన్లోని 67 చోట్ల సిబిఐ ఒకసారే దాడులు చేసింది యూకో బ్యాంకులో ఎనిమిది వందల ఇరవై కోట్ల అనుమానస్పద ఐఎంపిఎస్ లావాదీవికి లావాదేవీ కి సంబంధించింది ఐఎంపీఎస్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్షణ ఆన్లైన్ చెల్లింపు సేవ. యూకో బ్యాంక్ వివిధ ఖాతాల నుండి ఎనిమిది వందల ఇరవై కోట్ల విలువైన ఐఎంపీఎస్ లావాదేలు లావాదేవీలు జరిగాయి.

యూకో బ్యాంక్ ఈ పరిణామం గురించి 21 నవంబర్ 2023న సిబిఐ కి కంప్లైంట్ చేసింది తర్వాత సిబిఐ ఈ విషయం మీద దర్యాప్తుని మొదలు పెట్టింది. మార్చి ఆరు తీసుకున్న దాడులు చర్య గురించి చెప్పింది. యూకో బ్యాంకులో ఈ అనుమానస్పద ఎంపిఎస్ లావాదేవీలు 10 నవంబర్ 2023 13 నవంబర్ 2023 మధ్య జరిగాయి ఏడు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 14600 మంది ఖాతాదారులు యూకే బ్యాంక్ లోని 41 వేల మంది ఖాతాదారుల ఖాతాలలో తప్పుగా ఎం పి ఎస్ లావాదేవీలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version