కేంద్రమంత్రి బండి సంజయ్ తమను మోసం చేశాడని నేరేళ్ల ఘటన బాధిడుడు ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆరోపించారు. గతంలో నేరెళ్ల బాధితులను ఆదుకుంటానని చెప్పి బండి సంజయ్ మోసం చేశారని.. అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి సహాయం తీసుకోవద్దని చెప్పారని.. తానే ఆదుకుంటానని చెప్పి హ్యాండ్ ఇచ్చారని ఆరోపణలు చేశారు.
బండి సంజయ్ తమను పట్టించుకోకపోవడంతో తమ జీవనం అస్తవస్తంగా మారిందని.. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని నేరేళ్ల బాధితుల తరఫున ఆయన డిమాండ్ చేశారు.కేటీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు చేసుకున్నా బాగుండేదని.. సాయం చేసేవాళ్ల దగ్గర తీసుకోనివ్వలేదని.. బండి సంజయ్ సాయం చేయలేదని ఆయన ఆవేదన వెల్లగక్కారు.
నేరెళ్ల బాధితులను మోసం చేసిన BJP ఎంపీ బండి సంజయ్??
కేటీఆర్ నుంచి సహాయం తీసుకోవద్దు.. నేను ఆదుకుంటానని చెప్పి..
బండి సంజయ్ తమని దారుణం మోసం చేశాడన్న నేరెళ్ల బాధితుడు
కేటీఆర్ ఉద్యోగం ఇస్తానంటే.. నువ్వే అడ్డుకున్నావంటూ తీవ్ర ఆగ్రహం#KTR #BandiSanjay @KTRBRS @bandisanjay_bjp pic.twitter.com/NnPX5LGvyP
— PulseNewsBreaking (@pulsenewsbreak) April 13, 2025