అమెరికా తెలుగు కమ్యూనిటీలో కలకలం రేపుతోంది. తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది.
ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ డేటా కూడా తీసుకురావాలన్న కోర్టు…. నోటీసులు జారీ చేసింది. అమెరికాలోని తెలుగు సంఘాలతో కొందరు టెకీలు కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలోనే… తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేసింది.
అమెరికా తెలుగు కమ్యూనిటీలో కలకలం
తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు
తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు
ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ డేటా కూడా తీసుకురావాలన్న కోర్టు
అమెరికాలోని తెలుగు సంఘాలతో కొందరు టెకీలు కుమ్మక్కై… pic.twitter.com/mFpCnx6m8y
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2025