యూపీఎస్సీ ఫలితాలను విడుదల చేసిన కేంద్రం..!

-

యూపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది కేంద్రం. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఏప్రిల్ 16 , 2024 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫైనల్ రిజల్ట్ 2023 ని అనౌన్స్ చేసింది. అలానే యూపీఎస్సీ టాపర్ లిస్ట్ 2024 ని కూడా విడుదల చేసింది ఆదిత్య శ్రీవత్సవ కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.

యుపిఎస్సి సిఎస్సి ఫలితాల్లో ఆదిత్య శ్రీవత్సవ ఫస్ట్ ర్యాంక్ ని సాధించగా అనిమేష్ ప్రధాన్, దోనూరు అనన్య రెడ్డి రెండవ మరియు మూడవ స్థానాలని దక్కించుకున్నారు. 1016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఫలితాలని చెక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version