వైరల్ : మరోసారి రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్..జాకెట్ లేకుండానే..

-

హాట్‌ బ్యూటీ… ఉర్ఫీ జావెద్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హిందీలో జరిగిన ఓటీటీ బిగ్‌ బాస్‌ లో కంటెస్టెంట్‌ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న అమ్మడు ఉర్ఫీ జావెద్‌.. సోషల్‌ మీడియాలో మాత్రం తన ఫోటోలు, వీడియోలతో.. మంటలు రేపేస్తోంది. ఉర్ఫీ జాదవ్‌ ఫోటోస్‌ ఎప్పుడూ కూడా ఇంటర్నెట్‌ లో హల్‌ చల్‌ చేస్తుంటాయి. వెరైటీ డ్రెస్సులతో.. కుర్రాకారును కవ్విస్తోంది ఈ హాట్‌ బ్యూటీ. ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌ పై ఎన్ని ట్రోల్స్‌ వచ్చినా… ఉర్ఫీ అసలు లెక్క చేయడం లేదు. ఇటీవల… ఉర్ఫీ జావెద్‌ మరో ఫోటో షూట్‌ తో కుర్ర కారుకు హీటెక్కించింది.

రోజుకో వేషధారణలో కనిపిస్తూ… అందరినీ.. ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కొన్ని సార్లు ఆమె వేసుకునే దుస్తులను నెటిజన్లు ఇలా కూడా డిజైన్‌ చేస్తారా ? అవేం డ్రెస్సులురా బాబూ.. అంటూ నెటిజన్లు తలలు పట్టుకున్నారు. ఇది మరిచిపోకపోతే.. మరో వీడియోలో తన హాట్‌ అందాలను బయటపెట్టింది. తాజాగా ఈ బ్యూటీ చీర కట్టుకుని డాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ వీడియోలో ఉర్ఫి బ్లూ అండ్ వైట్ కలర్ చీర ధరించి కనిపించింది. అయితే ఆమె బ్లౌజు లేకుండా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఒకరకంగా ప్రియాంక చోప్రా నుంచి బ్లౌజ్ లేకుండా చీర కట్టుకున్న లుక్ ను ఈ హాట్ బ్యూటీ కాపీ కొట్టిందని అంటున్నారు. ఎందుకంటే ప్రియాంక ఫోటో ఒకసారి ఇలాంటి షూట్ చేసింది. ఆ సంగతి పక్కన పెడితే ఈ వీడియోలో… ఉర్ఫీ…p తన కిల్లర్ పర్ఫార్మెన్స్ తో అభిమానులను అలరిస్తోంది. ఈ వీడియో ని షేర్ చేస్తూ…”చీర కోసం ఎప్పుడూ ఆలస్యం కాదు” అని పేర్కొంది. ఇక ఈ వీడియో పై అభిమానులు తమ కామెంట్లతో ఆమెకు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఆమె డ్రెస్ పై ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

Read more RELATED
Recommended to you

Latest news