సిగ్గు లేదంటూ వీడియో పోస్ట్ చేసిన ఉర్ఫీ.. ఇంతకంటే దారుణం..!

-

బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె బిగ్ బాస్ హిందీ ఓటిటీ లో పాల్గొని.. హౌస్ లో చేసిన రచ్చ దేశవ్యాప్తంగా మంచి ఫేమస్ అందించింది. బిగ్ స్ హౌస్లో పొట్టి బట్టలతో సందడి చేసిన ఉర్ఫీ జావేద్ బయటకు వచ్చాక మరింత దారుణంగా తయారయిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి దారుణమైన పాత్రలలో నటిస్తుందో అంటూ అని అందరూ అనుకుంటున్నారు. పిచ్చి పిచ్చి డిజైన్లు.. చెత్తతో బట్టలు తయారు చేయించుకుంటుంది.. సైకిల్ చైన్ లలో, ఆకులతో.. సెల్ ఫోన్ లలో ఇలా రకరకాలుగా తన అందాలను కవర్ చేసుకుంటూ.. అదే డ్రెస్ ని అందరికీ చూపుతుంది కూడా.

అర్ధ నగ్నంగా కనిపిస్తూ అందరిని తికమక చేసే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన ఫోటోలతో సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారుతుంది.ముఖ్యంగా ఉర్ఫీ చేసే అర్ధ నగ్న ప్రదర్శనలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా తన క్రేజ్ ను కాపాడుకునేందుకు ఇలాంటి అడ్డదారులు తొక్కుతోందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.బిగ్ బాస్ షో వల్ల వచ్చిన గుర్తింపును ఇలా విచ్చలవిడిగా అందాలను ప్రదర్శించి కాపాడుకుంటుందని చెప్పాలి.. ఇకపోతే బడే భయ్యా కి దుల్హనియా అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తరువాత మరో సీరియల్ తో ఫేమస్ అయ్యింది. ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో బరితెగించినట్టుగా అందాలను ప్రదర్శిస్తుంది.

తాజాగా ఈమె షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు మరింత సంచలనంగా మారింది . ఒక గుడ్డ ముక్కతో డ్రెస్ కుట్టించినట్టుగా ఉంది ఆ డ్రస్.. కేవలం ప్రైవేటు పార్ట్ మాత్రమే కనిపించకుండా ఆ డ్రస్ డిజైన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. వెనుక నుంచి చూపిస్తే పరువు పోతుందని అనుకుందో ఏమో కానీ .. ముందున్న అందాలను మాత్రమే చూపించింది..అంతేకాదు “సిగ్గులేదు.. చండాలంగా ఉంది.. కానీ ఎంతో అందంగా ఉంది” అంటూ వింతగా కామెంట్ పెట్టి వీడియోని షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది ప్రేక్షకులు పోర్న్ స్టార్ ఆఫ్ ఇండియా గా మారుతుందని కూడా కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version