వకీల్ సాబ్ డే 1 కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే ?

-

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాదిస్తూ ముందుకు వెళుతోంది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘పింక్‌’కు రీమేక్‌గా వచ్చిన ‘వకీల్ సాబ్’కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వకీల్ సాబ్‌.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీగా కలెక్షన్లు రాబడుతోంది.

అమెరికాలో అయితే ఈ సినిమాని వీకెండ్ సినిమా, సదరన్ స్టార్ ఇంటర్నేషనల్ సుమారు 260కి పైగా లోకషన్లలో విడుదల చేశాయి. ఇప్పటి వరకు వకీల్ సాబ్‌కు 4 లక్షల డాలర్లు వసూళ్లయ్యాయని వీకెండ్ సినిమా ప్రకటించింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో  నిజాం: 8.75Cr, సీడెడ్: 4.0Cr, UA: 3.85Cr (GST-37L), ఈస్ట్: 3.1Cr (హైర్స్ -90 ఎల్), వెస్ట్: 4.5Cr (హైర్స్, MG-3.41Cr), గుంటూర్: 3.94Cr (అద్దెలు –1.8Cr), కృష్ణ: 1.9Cr (+ GST ​​-34L), నెల్లూరు: 1.7Cr (హైర్స్ -41 ఎల్), మొత్తం: -32.24CR (44Cr ~ గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version