వాస్తు: వంటి గదిలో అస్సలు వీటిని వుంచద్దు..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ బాధ ఉండదు. ఈ మధ్య కాలం లో చాలా మంది వాస్తుని అనుసరిస్తున్నారు. సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటున్నారు. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు వీటిని కనుక అనుసరిస్తే ఎలాంటి బాధ మీకు ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో ఎటువంటి సామాన్లను ఉంచకూడదు అనేది పండితులు చెప్పారు మరి ఎటువంటి వాటిని ఉంచకూడదు అనే దాని గురించి ఇప్పుడే చూద్దాం.

 

వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో అసలు ఈ సామాన్లని ఉంచకూడదట దీని వలన ఇబ్బందులు కలుగుతాయి. పాజిటివ్ ఎనర్జీ తొలగిపోయి నెగటివ్ ఎనర్జీ వస్తుంది అందుకే వంట గదిలో వీటిని అస్సలు పెట్టకూడదని పండితులు అంటున్నారు కాబట్టి పొరపాటున మీరు కూడా తప్పు చేశారేమో చూసుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో మందులని అసలు పెట్టకూడదు ఒకవేళ కనుక మీరు తప్పు చేస్తే మార్చుకోండి.

అలానే వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో చీపురు కట్ట వంటివి కూడా ఉంచకూడదు ఇటువంటివి పెట్టడం వలన కూడా సమస్యలు వస్తాయి. అద్దాన్ని కూడా మీరు వంట గదిలో ఉంచకూడదు. అద్దాన్ని పెడితే కూడా కష్టాలు వస్తాయి పాజిటివ్ ఎనర్జీ తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ మూడింటిని వంట గదిలో ఉంచకండి సమస్యలు పెద్దవవుతాయి. అలానే మీ ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రం లేకపోతే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news