వాస్తు: ఇంట్లో సమస్యలు తొలగిపోవాలంటే ఇలా చెయ్యాల్సిందే..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు. ఏ సమస్యలు లేకుండా ఆనందంగా ఉండడానికి అవుతుంది. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు. ఈ చిట్కాలను కనుక మీరు అనుసరిస్తే తప్పకుండా సమస్యల నుండి బయట పడవచ్చు. అయితే మరి పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి ఒకసారి చూద్దాం.

మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వుంది నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వాలి. మనం ఇంట్లో సర్దుకునే సామాన్లు సరైన దిక్కులో ఉండేటట్లు చూసుకోవడం చాలా ముఖ్యం అని పండితులు అంటున్నారు. ఎరుపు రంగుతో కూడిన వస్తువులని ఏ దిక్కులో పెట్టాలి అనేది తెలుసుకోవాలి. అలా ఆ విధంగా అనుసరించాలి అని పండితులు చెప్పారు.

ఎరుపు రంగుతో కూడిన ఉన్న వస్తువుల్ని ఎప్పుడూ కూడా నైరుతి వైపు ఉంచితే మంచిది అని పండితులు అంటున్నారు. ఎరుపు రంగు వస్తువులు అంటే కార్పెట్స్, బకెట్లు, కూరగాయలు మొదలైనవి. ఇటువంటి ఎప్పుడూ కూడా నైరుతి వైపు ఉంటే మంచిది అని పండితులు చెప్పడం జరిగింది.

ఎరుపు రంగు అగ్నిను సూచిస్తుంది అందుకని ఎరుపు రంగు వాటిని నైరుతి వైపు ఉంచితే మంచిది. దీనివల్ల ఇంట్లో ఉండే ఆడ పిల్లలకి మంచి కలుగుతుంది. అలానే ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉండడానికి కూడా అవుతుంది. కనుక పండితులు చెప్పిన ఈ విధంగా అనుసరిస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version