వాస్తు: ఆర్ధిక సమస్యలు లేకుండా ఉండాలంటే…. ఇలా చెయ్యాల్సిందే..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి ఆర్ధిక సమస్యలను దూరం చేసుకోవడం ఎలా అనేది చూద్దాం.

చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి. వీటిని అనుసరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు. వాస్తు దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఖాళీ బకెట్ ని ఉంచకూడదు ఆర్థిక సమస్యలు దూరం అవ్వాలి అంటే రాత్రి నిద్రపోయే ముందు బకెట్ నీళ్ళని వంటిట్లో ఉంచండి దీని వలన ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అలానే కాళీ బకెట్ ని మీ బాత్రూంలో కూడా ఉంచకండి. నీళ్ళు నింపి మాత్రమే రాత్రిపూట ఉంచండి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దీపం పెట్టడం చాలా మంచిది. ఇంట్లో దీపం పెట్టడం వల్ల వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముఖద్వారం దగ్గర దీపం వెలిగిస్తే కూడా చాలా మంచి కలుగుతుంది సమస్యలు కూడా దూరమవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version