తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో వైసీపీ నుంచి గురుమూర్తి, పనబాక లక్ష్మి టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా, బిజెపి – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను దాదాపు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కాస్త సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సోము వీర్రాజు టిడిపికి చంద్రబాబుకు షాక్ ఇచ్చే లాగా ఒక వీడియో షేర్ చేశారు.
తిరుపతి ఎంపీ అభ్యర్థి శ్రీమతి పనబాక లక్ష్మీ గారు టిడిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn గారిని వర్ణించిన సన్నివేశం మీ కోసం.. సమర్పిస్తున్న తెలుగుదేశం @JaiTDP.#BJP4Tirupati#BJP_JanaSena4AndhraPradesh@PanabakaLakshmi pic.twitter.com/t5Q5zJj6hz
— Somu Veerraju (@somuveerraju) March 30, 2021