కేసీఆర్ తప్పకుండా జైలుకి వెళ్తారు: వేణు స్వామి

-

వేణు స్వామి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు తాజాగా వేణు స్వామి కేసీఆర్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి మనం చెప్పక్కర్లేదు. సెలబ్రిటీలు ప్రముఖ రాజకీయ నాయకులు జాతకాల గురించి చెబుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. గతంలో లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్టు అవుతారని చెప్పారు వేణు స్వామి.

వేణు స్వామి చెప్పినట్లుగానే కవితని అరెస్ట్ చేసారు. చంద్రబాబు నాయుడు కేసీఆర్ జైలు జీవితం గడపాలని అన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వేణు స్వామి కేసీఆర్ మీద సంచలన కామెంట్స్ చేశారు. కెసిఆర్ జైలు జీవితం గడపాలని, ఎలా ఏంటి అనేది చెప్పలేను కానీ కెసిఆర్ తప్పకుండా జైలుకు వెళ్తారు కాస్త ఆలస్యమైనా జైలు జీవితం గడపక తప్పదు అని వేణు స్వామి కేసీఆర్ మీద సంచలన కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news