వినాయకుడు.. గణేషుడు.. విఘ్నేశ్వరుడు.. ఏకదంతుడు.. ఇలా ఏ పేరుతో కొలిచినా ప్రసన్నమయ్యే విజ్ఞనాయకుడు వినాయకుడు. వినాయకచవితి కోట్లాదిమంది విశేషంగా నిర్వహించుకునే పండుగ.
వినాయకచవితి రోజున విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాలి. తొమ్మిది రోజులు గణపతిని ఎలా ఆరాధించాలి. ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? వినాయక చవితి విశిష్ఠత, చరిత్ర ఇలా విశేషపూజా విధానాలతో సమగ్రంగా మనలోకం సమర్పించే వినాయక వ్రతకల్పం, నవరాత్రి స్పెషల్ బుక్ మీకోసం Download వినాయక వ్రతకల్పం PDF ( https://bit.ly/3A1NZQm )
వినాయక చవితి శుభాకాంక్షలు
మట్టి గణపతినే పూజిద్దాం..! పర్యావరణాన్ని కాపాడుదాం.. మీకు, మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు..
మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడు ఆశీస్సులతో విజయం కావాలని వినాయక చవితి రోజున మీరందరూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
విఘ్నధిపతికి చేద్దాం వందనం…విజయం కోసం ప్రార్ధిర్ధం అందరం..మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
వినాయక చవితి పండుగ రోజున మీరంతా ఆనందంగా ఉండాలని కొరుకుతూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
వినాయకుడు ఎలా ఏకదంతుడయ్యాడంటే..?
వినాయకుడికి ప్రథమ పూజ ఎందుకు చేస్తారో తెలుసా..?