కోహ్లీని RCB అందుకే వదల్లేదు…!

-

నిన్నటితో ఐపీఎల్ 2023 సీజన్ కు గానూ తమ తమ జట్ల వద్ద ఉన్న ఆటగాళ్లను ఉంచుకోవడమా లేదా వేలానికి వదిలి వేయడమా చేయాల్సి ఉండడంతో అందరూ సరైన ప్రణాళికలు చేసుకుని రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని మరోసారి రెటైన్ చేసుకుంది. ఇక ఈ నిర్ణయంతో కోహ్లీ గతంలో చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కోహ్లీ గతంలో నన్ను వేలంలోకి వదిలితే నన్ను దక్కించుకోవడానికి కొన్ని ఫ్రాంచైజీలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయంటూ చెప్పారు. మనం ఉన్న లేకపోయినా ప్రతి ఒక్కరికి కొన్ని రోజులు రాసిపెట్టి ఉంటాయి, ఇంతకాలం RCB తో ఉన్నా టైటిల్ ను ఇవ్వకపోయినా మా జట్టు నా పై పెట్టుకున్న విశ్వాసం మరువలేనిది అంటూ కోహ్లీ అన్నాడు.

ఓవేళ నేను వేలానికి వెళ్లినా మరే టీం లోనూ ఇంత మద్దతు ఉంటుందని నేను అనుకోవడం లేదు అంటూ కోహ్లీ చెప్పారు. కోహ్లీ అంటే ఒక బ్రాండ్ నేమ్ అంతే, అతను ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు దడే.

Read more RELATED
Recommended to you

Exit mobile version